కామారెడ్డి డీఎస్పీ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-11T08:19:40+05:30 IST

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన

కామారెడ్డి డీఎస్పీ సస్పెన్షన్‌

 ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వెలుగులోకి

కామారెడ్డి, డిసెంబరు 10: కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూడడంతో.. ఇటీవలే అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-12-11T08:19:40+05:30 IST