కామారెడ్డి: మున్సిపల్ కార్మికుడిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ దాడి

ABN , First Publish Date - 2020-07-08T15:27:52+05:30 IST

కామారెడ్డి: మున్సిపల్ కార్మికుడిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ దాడి

కామారెడ్డి: మున్సిపల్ కార్మికుడిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ దాడి

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ శానిటరీ విభాగంలో పని చేస్తున్న శేఖర్ అనే కార్మికుడిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ దాడి చేశాడు. చెత్త సేకరణ చేసేటప్పుడు చెప్పులు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ శేఖర్‌పై పర్వేజ్ దాడి చేశాడు. కార్మికునికి గాయాలు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి కార్మికులు...పనులు మానుకుని రహదారిపై ఆందోళనకు దిగారు. 

Updated Date - 2020-07-08T15:27:52+05:30 IST