గవర్నర్‌తో కాళోజీ యూనివర్శిటీ వీసీ భేటీ
ABN , First Publish Date - 2020-12-31T01:09:30+05:30 IST
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ కరుణాకర్‌రెడ్డి బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు.
హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ కరుణాకర్‌రెడ్డి బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై యూనివర్విటీలో ఎంబిబిఎస్ అడ్మిషన్ల తీరును అడిగి తెలుసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్ధుల ప్రయోజనాలను కాపాడడంలో వెనుకాడకూడదని చెప్పారు. ఇప్పటికే విద్యార్దుల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న విజ్ఞాపనలను దృష్టిలో పెట్టుకుని మెరిట్ విద్యార్ధుల ప్రయోజనాలనుకాపాడాలని సూచించారు.