కల్లు దుకాణాలకు అనుమతివ్వండి: గౌడసంఘం

ABN , First Publish Date - 2020-05-09T13:52:43+05:30 IST

కల్లు దుకాణాలకు అనుమతివ్వండి: గౌడసంఘం

కల్లు దుకాణాలకు అనుమతివ్వండి: గౌడసంఘం

హైదరాబాద్, చిక్కడపల్లి, (ఆంధ్రజ్యోతి): వైన్‌షాపుల మాదిరిగా కల్లు దుకాణాలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం నాయకులు కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్‌, సలహాదారు చింతల మల్లేశం గౌడ్‌ తదితరులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2020-05-09T13:52:43+05:30 IST