కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద

ABN , First Publish Date - 2020-08-20T15:47:40+05:30 IST

జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజ్ ఇన్ ఫ్లో 5,00,100 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 5,00,100 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రభావం అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో ప్రస్తుతం 4.445 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. 

Updated Date - 2020-08-20T15:47:40+05:30 IST