జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ABN , First Publish Date - 2020-08-11T18:47:22+05:30 IST

వరంగల్: వరంగల్‌లోని కరిమాబాద్‌లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

వరంగల్: వరంగల్‌లోని కరిమాబాద్‌లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని సందర్శించేందుకు వస్తున్న కాంగ్రెస్ నేత హన్మంతరావును జనగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-11T18:47:22+05:30 IST