జూరాల ప్రాజెక్ట్ 22 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-08-11T13:56:35+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

జూరాల ప్రాజెక్ట్ 22 గేట్లు ఎత్తివేత

గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,90,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,62,916 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 7.933 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-11T13:56:35+05:30 IST