జయశంకర్ విగ్రహావిష్కరణ రేపు

ABN , First Publish Date - 2020-09-17T00:06:52+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం జరగనుంది.

జయశంకర్ విగ్రహావిష్కరణ రేపు

హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం జరగనుంది. ఎక్సైజ్ శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్... జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల కేంద్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. 

Updated Date - 2020-09-17T00:06:52+05:30 IST