జవహర్‌నగర్‌ భూవివాదం కేసులో 10 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-28T03:06:53+05:30 IST

జవహర్‌నగర్‌ భూవివాదం కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు యత్నించిన అధికారులపై దాడులు చేశారు. వారం క్రితం జవహర్‌నగర్‌ ..

జవహర్‌నగర్‌ భూవివాదం కేసులో 10 మంది అరెస్ట్

హైదరాబాద్: జవహర్‌నగర్‌ భూవివాదం కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు యత్నించిన అధికారులపై దాడులు చేశారు. వారం క్రితం జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్ పోసి చంపే యత్నం చేశారు. ఈ ఘటనలో 10 మంది నిందితుల్ని గుర్తించారు. బిహార్‌ నుంచి వచ్చిన గ్యాంగ్‌లే అధికారులను అడ్డగించి దాడులు చేసినట్లు నిర్ధారణ అయింది. అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకుంటే చర్యలు తప్పవని  పోలీసులు హెచ్చరించారు. 

Updated Date - 2020-12-28T03:06:53+05:30 IST