కళ్యాణలక్ష్మీ చెక్కులు అందజేసిన జనగామ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-05-09T17:38:58+05:30 IST

కళ్యాణలక్ష్మీ చెక్కులు అందజేసిన జనగామ ఎమ్మెల్యే

కళ్యాణలక్ష్మీ చెక్కులు అందజేసిన జనగామ ఎమ్మెల్యే

సిద్దిపేట:  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లాలోని చేర్యాల మండల కేంద్రం వాసవి గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, సాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే పట్టాదారు పాసు పుస్తకలను కూడా ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 

Updated Date - 2020-05-09T17:38:58+05:30 IST