జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ నేటికి వాయిదా
ABN , First Publish Date - 2020-11-03T07:05:24+05:30 IST
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మంగళవారానికి వాయిదాపడింది.
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఆ కేసులపై సోమవారం ఎలాంటి విచారణ జరగకుండా నే వాయిదావేశారు.
జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 కేసులతో పాటు ఈడీ దాఖలు చేసిన మరో 5 కేసులపైనా విచారణ నడుస్తోంది.