‘ఇంజనీర్ల సంఘం’ అధ్యక్షుడిగా ఐఎ్‌సఎన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-11T09:00:07+05:30 IST

హైదరాబాద్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా ఐఎ్‌సఎన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. సంఘం ఎన్నికలను జూమ్‌ యాప్‌ ద్వారా గురువారం నిర్వహించారు.

‘ఇంజనీర్ల సంఘం’ అధ్యక్షుడిగా ఐఎ్‌సఎన్‌ రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా ఐఎ్‌సఎన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. సంఘం ఎన్నికలను జూమ్‌ యాప్‌ ద్వారా గురువారం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా ఐఎ్‌సఎన్‌ రెడ్డి ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా చక్రధర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాపోలు రవీందర్‌, అదనపు ప్రధాన కార్యదర్శులుగా రాజశేఖర్‌, విద్యావతి, ప్రతిమ, రమ, వెంకటరమణ, సుమన్‌ ఎన్నికయ్యారు.


Updated Date - 2020-12-11T09:00:07+05:30 IST