ఇంటర్ స్పాట్ వాల్యూషన్‌లో కొరవడిన భౌతిక దూరం

ABN , First Publish Date - 2020-05-13T20:58:03+05:30 IST

తెలంగాణలో జరుగుతున్న ఇంటర్ స్పాట్ వాల్యూషన్‌..

ఇంటర్ స్పాట్ వాల్యూషన్‌లో కొరవడిన భౌతిక దూరం

వరంగల్: తెలంగాణలో జరుగుతున్న ఇంటర్ స్పాట్ వాల్యూషన్‌ సెంటర్‌లో భౌతిక దూరం కొరవడింది. స్థానికేతరులు మాస్కులు లేకుండానే స్పాట్ వాల్యూషన్‌ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అధ్యాపకులు పక్క పక్కనే కూర్చొని పేపర్లు దిద్దడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం అధ్యాపకులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, సామాజిక దూరం పాటించేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొన్నటి వరకు వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్‌లో ఉంది.  

Read more