ఇంటర్‌ ‘ప్రైవేటు’ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్‌ 4

ABN , First Publish Date - 2020-03-21T09:34:53+05:30 IST

ఇంటర్‌ ‘ప్రైవేటు’ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్‌ 4

ఇంటర్‌ ‘ప్రైవేటు’ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్‌ 4

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులు(కాలేజీకి రాకుండా చదివేవారు) హాజరు మినహాయింపు ఫీజును ఏప్రిల్‌ 4వ తేదీ లోపల చెల్లించాలని బోర్డు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-03-21T09:34:53+05:30 IST