చివరి దశకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లై ఓవర్ పనులు
ABN , First Publish Date - 2020-07-28T04:21:20+05:30 IST
అతిపెద్ద కేబుల్ కనెక్టివిటీ బ్రిడ్జి రోడ్ పనులు చివరి దశకి చేరుకున్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లై..

హైదరాబాద్: అతిపెద్ద కేబుల్ కనెక్టివిటీ బ్రిడ్జి రోడ్ పనులు చివరి దశకి చేరుకున్నాయి. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లై ఓవర్ ఆగస్ట్ 15న ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫ్లై ఓవర్ పై ట్రయల్స్ పూర్తయ్యాయి. ఎలక్ట్రిసిటీ పనులు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు మాత్రమే మిగిలి ఉన్నాయి. నెంబర్ 45 రోడ్డును కలుపుతూ 754.38 మీటర్ల పొడవున 26 తీగలతో వేలాడేలా ఈ వంతెన నిర్మాణం ఉండనుంది.