హైదరాబాద్: పాతబస్తీలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-03-02T13:24:26+05:30 IST

హైదరాబాద్: పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  ఓ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-03-02T13:24:26+05:30 IST