నిమ్స్‌లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్
ABN , First Publish Date - 2020-08-12T17:08:29+05:30 IST
కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా నిమ్స్‌లో చేపట్టిన ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రాయల్స్ చివరి దశకు చేరుకుంది.

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా నిమ్స్‌లో చేపట్టిన ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రాయల్స్ చివరి దశకు చేరుకుంది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. నిన్న 11 మంది వాలంటీర్లకు నిమ్స్ వైద్య బృందం బూస్టర్ డోస్ ఇచ్చింది. నేడు మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్‌ను వైద్య బృందం ఇవ్వనుంది.