తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మళ్లీ స్టే

ABN , First Publish Date - 2020-12-04T00:25:22+05:30 IST

తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మళ్లీ స్టే

తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మళ్లీ స్టే

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మళ్లీ స్టే విధించింది. ఈ నెల 8 వరకు రిజిస్ట్రేషన్లపై హైకోర్టు  స్టే పొడిగించింది. పిటిషనర్ వాదనలు పూర్తయ్యాయి. 8న ఏజీ  వాదనలు వినిపించనున్నారు. ధరణిపై తదుపరి విచారణ ఈనెల 8కి హైకోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 8 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-12-04T00:25:22+05:30 IST