గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-11-25T16:02:27+05:30 IST

గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రీజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్దమని పిటిషనర్ పేర్కొన్నారు. బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పిల్ దాఖలు చేశారు. రిజర్వేషన్ పాలసీకి జీహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 52e విరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్‌‌పై చీఫ్ జస్టిస్ బెంచ్

విచారించనుంది. 

Read more