గాంధీ ఆస్పత్రి వద్ద ఇబ్బందిపడుతున్న కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లు

ABN , First Publish Date - 2020-03-26T01:22:34+05:30 IST

గాంధీ ఆస్పత్రి వద్ద ఇబ్బందిపడుతున్న కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లు

గాంధీ ఆస్పత్రి వద్ద ఇబ్బందిపడుతున్న కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లు

హైదరాబాద్: కరోనా నెగిటివ్‌ వచ్చినవాళ్లు గాంధీ ఆస్పత్రి దగ్గర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెగిటివ్‌ వచ్చాక ఆస్పత్రి నుంచి వారిని ఇంటికి పంపుతున్నారు. అయితే గాంధీ ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లడానికి వాహనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Read more