హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-05-29T18:21:01+05:30 IST

బోయినపల్లి బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న గుడిసెలు తగలబడుతున్నాయి

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: బోయినపల్లి బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న గుడిసెలు తగలబడుతున్నాయి. సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.

Updated Date - 2020-05-29T18:21:01+05:30 IST