జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-05-17T13:55:41+05:30 IST

నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు స్క్రాప్‌ గోడౌన్లలో మంటలు ఎగసిపడుతున్నాయి.

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు స్క్రాప్‌ గోడౌన్లలో  మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.  గోడౌన్ల చుట్టూ జనావాసాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-05-17T13:55:41+05:30 IST