హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో విషాదం

ABN , First Publish Date - 2020-10-14T23:17:02+05:30 IST

దిల్‌సుఖ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గతరాత్రి కురిసిన భారీ వర్షానికి సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరింది. అజిత్ సాయి(3) అనే

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో విషాదం

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గతరాత్రి కురిసిన భారీ వర్షానికి సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరింది. అజిత్ సాయి(3) అనే బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఇంట్లో, కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2020-10-14T23:17:02+05:30 IST