‘వచ్చే 2 వారాలు అత్యంత కీలకం’

ABN , First Publish Date - 2020-04-05T17:53:26+05:30 IST

‘వచ్చే 2 వారాలు అత్యంత కీలకం’

‘వచ్చే 2 వారాలు అత్యంత కీలకం’

హైదరాబాద్: కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎస్‌లు, కలెక్టర్లతో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే 2 వారాలు అత్యంత కీలకమని  కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మాసూటికల్‌ కంపెనీలు పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ఆహారం, మందులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. 

Updated Date - 2020-04-05T17:53:26+05:30 IST