హైదరాబాద్: ఫతేనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-19T17:01:25+05:30 IST

హైదరాబాద్: ఫతేనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: ఫతేనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: నగరంలోని ఫతేనగర్ డివిజన్ భరత్‌నగర్ కాలనీ ఈడబ్ల్యూఎస్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈడబ్ల్యూఎస్ 420లో వేణుగోపాలరెడ్డి, 631లో మహిళకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు కావడం, వీరిలో ఒక వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Updated Date - 2020-06-19T17:01:25+05:30 IST