మాదన్నపేటలో మరో ఇద్దరికి కరోనా
ABN , First Publish Date - 2020-05-18T00:00:23+05:30 IST
నగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. నగరంలోని మాదన్నపేటలో మరో ఇద్దరికి కరోనా వ్యాపించింది. దీంతో మాదన్నపేటలో ఒకే అపార్ట్‌మెంట్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది.

హైదరాబాద్: నగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. నగరంలోని మాదన్నపేటలో మరో ఇద్దరికి కరోనా వ్యాపించింది. దీంతో మాదన్నపేటలో ఒకే అపార్ట్‌మెంట్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. కాగా, మూసారాంబాగ్ తీగలగూడలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటీవ్ అని తేలింది. ఇక ఓల్డ్ మలక్‌పేట వాహేద్ నగర్‌లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.