హైదరాబాద్‌లో మరోసారి భారీగా పెరిగిన కంటైన్మెంట్ జోన్లు

ABN , First Publish Date - 2020-07-28T18:18:17+05:30 IST

హైదరాబాద్‌లో మరోసారి భారీగా పెరిగిన కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్‌లో మరోసారి భారీగా పెరిగిన కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో నగరంలో మరొకసారి కంటైన్మెంట్ జోన్లు భారీగా పెరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 6 జోనల్ కార్యాలయాల పరిధిలో 90కి పైగా కంటైన్మెంట్ ప్రాంతాలు ఏర్పాడ్డాయి. ఏడు సర్కిళ్లలో మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో కంటెంట్మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ జోన్‌లో 5, చార్మినార్ జోన్‌లో 31, ఖైరతాబాద్ జోన్‌లో 13, సికింద్రాబాద్ జోన్‌లో 23, శేర్లింగంపల్లిలో 10, కూకట్పల్లి జోన్‌లో 9 కంటైన్మెంట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. 

Updated Date - 2020-07-28T18:18:17+05:30 IST