హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-05-29T04:00:53+05:30 IST
పేట్ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు పేలడంతో..
హైదరాబాద్: పేట్ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘాటైన వాసనల వెలువడటంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.