వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

ABN , First Publish Date - 2020-10-27T23:06:04+05:30 IST

వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌: నగరంలోని వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టుబడింది. మంగళహాట్‌ సమీపంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చరస్‌ అమ్ముతున్న సురాజ్‌ సింగ్‌, లలిత్‌కుమార్‌ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చరస్‌ ఒక గ్రాము రూ.1800లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-10-27T23:06:04+05:30 IST