హైదరాబాద్‌లో దారుణం...తల్లీ కూతుళ్లపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-07-22T18:08:07+05:30 IST

హైదరాబాద్‌లో దారుణం...తల్లీ కూతుళ్లపై అఘాయిత్యం

హైదరాబాద్‌లో దారుణం...తల్లీ కూతుళ్లపై అఘాయిత్యం

హైదరాబాద్: నగరంలోని చందానగర్ పీఎస్ పరిధి పాపిరెడ్డి కాలనీ సందయ్యనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లపై ఇంటి యజమాని.. అతని ముగ్గురి స్నేహితులు అఘాయిత్యానికి పాల్పడ్డట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. చికెన్‌లో మత్తు పదార్థం కలిపి ఈ గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. చికెన్ తిన్న ఆమె కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న తల్లీ కూతుళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-22T18:08:07+05:30 IST