ప్రమాదకరంగా హుస్సేన్‌సాగర్, హిమాయత్‌ సాగర్

ABN , First Publish Date - 2020-10-14T13:27:23+05:30 IST

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ప్రమాదకరంగా హుస్సేన్‌సాగర్, హిమాయత్‌ సాగర్

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్, హిమాయత్‌ సాగర్ ప్రమాదకరంగా మారిపోయాయి. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. 

Updated Date - 2020-10-14T13:27:23+05:30 IST