జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2020-05-10T01:03:00+05:30 IST

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో...

జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముదైంది. మరోవైపు జగిత్యాలలో భారీ హోర్డింగ్ కూలింది. అక్కడ ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.  

Updated Date - 2020-05-10T01:03:00+05:30 IST