ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ హెచ్‌ఆర్సీలో విచారణలు వాయిదా

ABN , First Publish Date - 2020-04-15T21:22:00+05:30 IST

తెంగాణ రాష్ట్ర మావన హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదుల విచారణను ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ వాయిదా వేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. క

ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ హెచ్‌ఆర్సీలో విచారణలు వాయిదా

హైదరాబాద్‌: తెంగాణ రాష్ట్ర మావన హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదుల విచారణను ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ వాయిదా వేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించినందున హెచ్‌ఆర్సీ కూడా తమ ఫిర్యాదుల విచారణను వాయిదా వేసింది. ఇతర సమాచారం కోసం కమిషన్‌ ఇన్‌చార్జి ఆఫీసర్లు నెం. 9963141253 / 9000264345లలో సంప్రదించాలని సూచించింది. 

Updated Date - 2020-04-15T21:22:00+05:30 IST