భారీ వర్షానికి వనపర్తిలో నీట మునిగిన ఇళ్లు
ABN , First Publish Date - 2020-09-16T15:37:46+05:30 IST
వనపర్తి: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు ఇళ్లలోకి

వనపర్తి: జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు ఇళ్లలోకి నీరు చేరాయి. తేళ్ళచెరువుకు గండి పడటంతో పట్టణ సమీపంలోని గోపాల్ పేట, పెబ్బేరు రోడ్ల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.