వృద్ధురాలిపై దాడి.. పుస్తెలుతాడు అపహరణ

ABN , First Publish Date - 2020-09-13T15:46:31+05:30 IST

నేరేడుచర్లలో దొంగల రెచ్చిపోయారు. ఓ వృద్ధురాలు ఇంట్లోకి చోరబడి దొంగలు బీభత్సం సృష్టించారు

వృద్ధురాలిపై దాడి.. పుస్తెలుతాడు అపహరణ

సూర్యాపేట: నేరేడుచర్లలో ఓ ఇంట్లో దొంగలు రెచ్చిపోయారు. ఓ వృద్ధురాలు ఇంట్లోకి చోరబడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్దురాలిపై దుండగులు దాడి చేశారు. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న పుస్తెలుతాడును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు ఈ విషయమై దగ్గరల్లో ఉన్న పీఎస్‎కు వెళ్లి జరిగిన సంఘటన చెప్పి స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-13T15:46:31+05:30 IST