మల్యాలలో ఉద్యాన, పాలిటెక్నిక్‌ వర్సిటీలు: పల్లా

ABN , First Publish Date - 2020-07-20T09:05:39+05:30 IST

మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఉద్యానవన, పాలిటెక్నిక్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తానని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా

మల్యాలలో ఉద్యాన, పాలిటెక్నిక్‌ వర్సిటీలు: పల్లా

మహబూబాబాద్‌ రూరల్‌, జూలై 19: మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఉద్యానవన, పాలిటెక్నిక్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తానని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా మల్యాల గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన కేవీకేను సందర్శించారు.

Updated Date - 2020-07-20T09:05:39+05:30 IST