ఇంటికి సీఎం కేసీఆర్ సతీమణి శోభ
ABN , First Publish Date - 2020-10-19T08:50:06+05:30 IST
ఇంటికి సీఎం కేసీఆర్ సతీమణి శోభ

హైదరాబాద్ సిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లారు. ఐదు రోజులుగా నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు.