మార్కెట్‌కు శనివారం నుంచి సెలవులు

ABN , First Publish Date - 2020-10-21T07:10:06+05:30 IST

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శనివారం నుంచి సోమవారం వరకు దసరా సె లవులను ప్రకటించినట్లు ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మార్కెట్‌కు శనివారం నుంచి సెలవులు

వరంగల్‌ టౌన్‌, అక్టోబరు 20: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శనివారం నుంచి సోమవారం వరకు దసరా సె లవులను ప్రకటించినట్లు ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సద్దుల బతుకమ్మ, ఆదివారం విజయదశమి(దసరా), సోమవారం పిల్ల దసరా తిరిగి మంగళవారం నుంచి యథావిధిగా మార్కెట్‌లో క్రయ విక్రయాలు జరుగుతాయని సదానందం తెలిపారు. 

Updated Date - 2020-10-21T07:10:06+05:30 IST