హిమాంక్షి బేకర్స్‌లో పేలిన గ్యాస్ పైప్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-05-13T22:26:43+05:30 IST

రంగారెడ్డి: నందిగామ మండలం మేకగూడా గ్రామ శివారులో గల హిమాంక్షి బేకర్స్ పరిశ్రమలో గ్యాస్ పైప్ పేలి ప్రమాదం చోటుచేసుకుంది.

హిమాంక్షి బేకర్స్‌లో పేలిన గ్యాస్ పైప్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి: నందిగామ మండలం మేకగూడా గ్రామ శివారులో గల హిమాంక్షి బేకర్స్ పరిశ్రమలో గ్యాస్ పైప్ పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు.

Read more