పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లపై వివరణ కోరిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-05-09T10:22:09+05:30 IST

పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లపై వివరణ కోరిన హైకోర్టు

పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లపై వివరణ కోరిన హైకోర్టు

రాష్ట్రంలోని రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పండ్ల విక్రయాలకు ఎలాంటి తాత్కాలిక ఏర్పాటు చేయవచ్చో చెప్పాలని రాష్ట్ర ఏజీ బీఎస్‌ ప్రసాద్‌కు హైకోర్టు  సూచించింది. పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Updated Date - 2020-05-09T10:22:09+05:30 IST