కాలేజీల ఫీజుల విషయమై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-12-30T16:33:05+05:30 IST
హైదరాబాద్: నేడు సీబీఐటీ, ఎంజీహెచ్‌టీ కాలేజీల ఫీజుల విషయమై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది.

హైదరాబాద్: నేడు సీబీఐటీ, ఎంజీహెచ్‌టీ కాలేజీల ఫీజుల విషయమై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఫీజులు వసూలు చేయాలని గతంలో హైకోర్టు చెప్పింది. కాలేజీ యాజమాన్యాలు మళ్లీ అప్పీలుకు వెళ్లడంతో లక్ష ఉన్న ఫీజును లక్షా ముప్పై ఐదు వేలకు పెంచుతూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ పేరెంట్స్ అసోసియేషన్ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసింది.