సిద్దిపేట: మోతే గ్రామంలో సందడి చేసిన హీరో శ్రీకాంత్

ABN , First Publish Date - 2020-06-22T17:21:13+05:30 IST

సిద్దిపేట: మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సినీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు.

సిద్దిపేట: మోతే గ్రామంలో సందడి చేసిన హీరో శ్రీకాంత్

సిద్దిపేట: మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సినీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు. గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరో శ్రీకాంత్ తమ గ్రామానికి వచ్చిన విషయాన్ని తెలుసకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయనను చూడడానికి తరలి వచ్చారు. 

Updated Date - 2020-06-22T17:21:13+05:30 IST