హాజీపూర్ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-03-16T17:24:00+05:30 IST

యాదాద్రి: సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసుకు సంబంధించి ఓ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హాజీపూర్ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం

యాదాద్రి: సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసుకు సంబంధించి ఓ బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన.. ఓ బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. నేడు ఆమె చెట్టుకు ఉరివేసుకుంటుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి భూ తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2020-03-16T17:24:00+05:30 IST