హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్

ABN , First Publish Date - 2020-06-19T17:53:17+05:30 IST

మేడ్చల్: మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని బిట్స్ పిలాని సమీపంలో హరితహారం కార్యక్రమం జరిగింది.

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్

మేడ్చల్: మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని బిట్స్ పిలాని సమీపంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

Updated Date - 2020-06-19T17:53:17+05:30 IST