పిల్లలకు హ్యాపీనెస్‌ కిట్‌: అక్షయపాత్ర

ABN , First Publish Date - 2020-09-12T09:14:35+05:30 IST

పేదపిల్లలకు ఆకలి బాధ లేకుండా చూడాలనే లక్ష్యంతో పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు,

పిల్లలకు హ్యాపీనెస్‌ కిట్‌: అక్షయపాత్ర

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): పేదపిల్లలకు ఆకలి బాధ లేకుండా చూడాలనే లక్ష్యంతో పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, దాతల భాగస్వామ్యంతో ‘హ్యాపీనెస్‌ కిట్‌’ను ప్రారంభించామని అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రకటించింది.

ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు లక్ష మంది పిల్లలకు బహుళ-వినియోగ కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 


Updated Date - 2020-09-12T09:14:35+05:30 IST