హడ్కోకు వార్షిక వాయిదా చెల్లింపు

ABN , First Publish Date - 2020-04-08T10:21:37+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం గృహ పథకానికి హడ్కో నుంచి తీసుకున్న రుణానికి 2019-20 వార్షిక వాయిదా నిమిత్తం రూ.2,400కోట్లను చెల్లించేందుకు అనుమతినిస్తూ గృహ నిర్మాణ శాఖ...

హడ్కోకు వార్షిక వాయిదా చెల్లింపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌రూం గృహ పథకానికి  హడ్కో నుంచి తీసుకున్న రుణానికి 2019-20 వార్షిక వాయిదా నిమిత్తం రూ.2,400కోట్లను చెల్లించేందుకు అనుమతినిస్తూ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 70,318 గృహాల నిర్మాణానికి హడ్కో నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ రుణం తీసుకుంది.

Updated Date - 2020-04-08T10:21:37+05:30 IST