రైతుబంధుకు కేసీఆర్‌ పేరు: గండ్ర

ABN , First Publish Date - 2020-03-12T10:06:02+05:30 IST

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే పథకాల్లో ఒకటైన రైతుబంధుకు సీఎం కేసీఆర్‌ పేరు పెట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి

రైతుబంధుకు కేసీఆర్‌ పేరు: గండ్ర

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే పథకాల్లో ఒకటైన రైతుబంధుకు సీఎం కేసీఆర్‌ పేరు పెట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో 31 ఏళ్ల కిందట కాకతీయ కాలువ నిర్మించినా ఒక్క ఏడాదీ నీళ్లు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు 125 రోజులుగా కాలువలో నీళ్లున్నాయన్నారు.

Updated Date - 2020-03-12T10:06:02+05:30 IST