జీఎస్టీ కమిషనరేట్‌లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి

ABN , First Publish Date - 2020-09-12T23:58:13+05:30 IST

జీఎస్టీ కమిషనరేట్‌లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి

జీఎస్టీ కమిషనరేట్‌లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి

హైదరాబాద్‌: జీఎస్టీ కమిషనరేట్‌లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి చోటుచేసుకుంది. ఇన్‌పుడ్‌ క్రెడిట్‌ మంజూరుకు ఓ కంపెనీ డైరెక్టర్ల నుంచి రూ.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు సుధారాణి, శ్రీనివాసగాంధీలపై సీబీఐ కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన దాడుల్లో  లంచం వ్యవహారం బయటపడింది.

Updated Date - 2020-09-12T23:58:13+05:30 IST