ఘనంగా మల్లన్న బోనాలు
ABN , First Publish Date - 2020-03-16T09:31:20+05:30 IST
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో ఆదివారం మల్లన్న బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జిల్లాలతో పాటు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో ఆదివారం మల్లన్న బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్టాటక రాష్ర్టాల నుంచి పెద్దఎత్తున భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. 60వేలకు పైగా భక్తులు బోనాలు సమర్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.