ధాన్యం రవాణాకు జీపీ ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2020-12-14T04:55:22+05:30 IST

ధాన్యం రవాణాకు జీపీ ట్రాక్టర్‌

ధాన్యం రవాణాకు జీపీ ట్రాక్టర్‌

అడ్డుకున్న  గ్రామస్థులు

చిట్యాల, డిసెంబరు 13: చిట్యాల మండలంలోని వరికోల్‌పల్లి గ్రామ పంచాయతీకి  చెందిన ట్రాక్టర్‌తో ధాన్యం తరలించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని తడిపొడి చెత్తను తరలించేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది. ఓ వ్యక్తి వ్యక్తి పొలంలోని  ధాన్యాన్ని తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. 

Updated Date - 2020-12-14T04:55:22+05:30 IST